బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: SPS రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య

బెడ్‌సైడ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి: SPS రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య   నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)   మణుగూరు, జూన్ 21: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న బెడ్‌సైడ్ కార్మికులు, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ సిబ్బందికి నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని SPS రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య డిమాండ్ చేశారు.మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో సిద్ధెల తిరుమలరావు అధ్యక్షతన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్...