సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ శ్రీనివాస్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి : సీఐ శ్రీనివాస్ ఎస్‌ఆర్ ఒకేషనల్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన నర్సంపేట, అక్టోబర్ 27 (మల్లేష్ నమస్తే భారత్) : విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట సీఐ ఎం. శ్రీనివాస్ సూచించారు. మంగళవారం నర్సంపేట పట్టణంలోని ఎస్‌ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్...