ఆర్టీసీ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా బీసీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం

ఆర్టీసీ శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా బీసీ ఉద్యోగుల రాష్ట్ర సంఘం నర్సంపేట జూలై8 (నమస్తే భారత్ ) : ఆర్టీసీ ప్రభుత్వ విలీనం కోసం సమ్మె కాలంలోఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అండగా నిలబడింది. బుధవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన శంకర్ గౌడ్ సంతాప సభలో 1 లక్ష 1 వేయి 116 రూపాయలను ఆర్టీసీ బీసీ ఉద్యోగుల...