ప్రజల మనసు గెలిచిన బయ్యారం ఎస్ఐ సురేష్

ప్రజల మనసు గెలిచిన బయ్యారం ఎస్ఐ సురేష్   నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) సేవాభావం.. నిజాయితీ.. క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం బయ్యారం: పోలీస్ అంటే కేవలం చట్టాన్ని అమలు చేసే అధికారి మాత్రమే కాదు.. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే మిత్రుడని తన విధి నిర్వహణతో నిరూపించిన అధికారి బయ్యారం పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్. బయ్యారం పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, వివిధ వర్గాల ప్రజలు...