మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను
మూడో వార్డు ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ మూడో వార్డు ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను. ఈ సందర్భంగా అనంతగిరి శ్రీను మాట్లాడుతూ.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులందరూ సంతోషంగా,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీక అని...