మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

మూడో వార్డు ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు గంగుల వెంకటేష్ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మున్సిపాలిటీ మూడో వార్డు పరిధిలోని ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గంగుల వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ఆడబిడ్డలు ఎంతో భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.ప్రకృతి అందాలను...