సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన సీతారాంపురం విద్యార్థినులు
సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన సీతారాంపురం విద్యార్థినులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సీతారాంపురంలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోత్ అర్జున్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినులు రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను...