మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) బతుకమ్మ సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఆరోగ్య కేంద్ర ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో, తీరొక్క బతుకమ్మలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, మహిళల ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని కొనియాడారు....