తానంచర్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
తానంచర్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి కేవీపీస్ మండల నాయకులు పోలె పాక గణేష్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామపంచాయతీ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ, కె వి ఎస్ మండల నాయకులు పూలె పాక గణేష్ గ్రామలో సర్వే నిర్వహించడం జరిగింది, ఇందులో ముఖ్యంగా స్కూల్లో కంప్యూటర్ గదిని సపరేటుగా ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ శిక్షణ త్వరితగతిన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వాలని, వాటిలో మైనర్ రిపేర్లు చేయించాలని, అదేవిధంగా స్కూల్లో బాయ్స్...