డిగ్రీ క్లాస్ మెంట్స్ తో స్నేహితుల దినోత్సవం జరుపుకున్న,, బంగ్లా శ్రీకాంత్ రెడ్డి,, నమస్తే భరత్
డిగ్రీ క్లాస్ మెంట్స్ తో స్నేహితుల దినోత్సవం జరుపుకున్న,, బంగ్లా శ్రీకాంత్ రెడ్డి,, నమస్తే భరత్,, 3/8/2026/ నారాయణపేట జిల్లా స్నేహితుల దినోత్సవాన్నీ తన డిగ్రీ క్లాస్ మేట్స్ తో సంతోషంగా జరుపుకొన్న డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ రాజకీయాల్లో, వ్యాపారంలో తీరికలేని సమయాన్ని గడుపుతూ ముందుకు వెళ్తున్న మాలాంటి వాళ్ళకి, డిగ్రీ పూర్తి చేసుకొని 34 వసంతాలు పూర్తైనా, ఇంకా చిన్ననాటి పలకరింపులు మర్చిపోలేనివని, స్నేహితులతో కలిసి పంచుకున్న మధుర స్మృతులు ఎప్పటికీ గుర్తుండి పోతాయని బంగ్ల...