MLC ఎన్నికల మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
MLC ఎన్నికల మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి నమస్తే భరత్,,, 29/9/2026/ నారాయణపేట జిల్లా త్వరలో జరుగబోయే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రక్రియలో భాగంగా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జీగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని నియమిస్తున్నట్లు మహాబూబ్నగర్ పార్లమెంటుసభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారు తెలియజేసారు. అదేవిదంగా సహా ఇంచార్జీలుగా శ్రీ కర్నె స్వామి గారు, శ్రీమతి జిందే జ్యోతి శ్రీనివాస్ గారు మరియు శ్రీ జయానంద్ రెడ్డి గార్లను నియమించారు. MLC ఎన్నికల పట్టభద్రుల ఎన్రోల్ మెంట్ ప్రక్రియలో మక్తల్...