చండూరులో ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

చండూరులో ప్రారంభమైన అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం చండూరులో ప్రతిష్ఠా విగ్రహాల భారీ ఊరేగింపు 14,15,16 మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చండూర్ మరో కిరణాలు నవంబర్ 14 చండూరు లో నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో . అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రహ్మణ్య, నాగరాజు, మాళికాపురత్తమ్మ దేవీల విగ్రహం మరియు ధ్వజ స్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, మహాపడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం జలాధివాసం నిర్వహించనున్నారు. ఉదయం ప్రతిష్ఠా విగ్రహాలను చండూర్ పొలిమేర నుంచి పుర వీధుల గుండా...