మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఆయుష్ వారి “నారీశక్తి జ్యూస్ “
మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఆయుష్ వారి "నారీశక్తి జ్యూస్ " హైదరాబాద్ (మీవార్త ప్రతినిధి) : మహిళల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో ఉంచుకుని ‘ఆయుష్ 'వారి నారీశక్తి జ్యూస్’ ఉత్పత్తిని చేస్తుంది. ఈ జ్యూస్ మహిళల ఆరోగ్యానికి, శారీరక శక్తికి, జీవనశైలికి సంబంధించిన పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. *సర్వరోగాలకు నివారణ* : యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయడానికి సహాయపడతాయి. ఇది చర్మం మరియు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరానికి శక్తిని అందించడానికి సహాయపడుతుంది. ఇది అలసట మరియు ఒత్తిడిని ఎదుర్కోవడానికి...