మరిపెడ పీహెచ్‌సీలో లెప్రసీ వ్యాధిపై అవగాహన శిక్షణ

మరిపెడ పీహెచ్‌సీలో లెప్రసీ వ్యాధిపై అవగాహన శిక్షణ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవి ఆధ్వర్యంలో గురువారం లెప్రసీ (కుష్టు) వ్యాధిపై ప్రత్యేక అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లెప్రసీ ట్రైనింగ్ సెంటర్ టీం జాయింట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. సుష్మ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వై. సుష్మ లక్ష్మి మాట్లాడుతూ, సమాజంలో కుష్టు...