కిషన్ నగర్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా అవగాహన కల్పించిన

*కిషన్ నగర్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా అవగాహన కల్పించిన* *ఫరూక్ నగర్ ఉపసర్పంచల అధ్యక్షులు ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్* ఆదాబ్ సైబరాబాద్ షాద్ నగర్ జూన్29:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదై ఉండేలా చూసుకోవాలని కిషన్ నగర్ ఉపసర్పంచ్ ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ అన్నారు. కిషన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో...