*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం*
*ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డిపిటి &టి డి వ్యాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమం* *డాక్టర్ ముస్తాకిన్ వైద్య అధికారి* *జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్* నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్11: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలోని , షాద్ నగర్ లో సబ్ సెంటర్ "సి" ఏరియా శ్రీనివాస కాలనీ లో ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ ముస్తాకిన్ అహ్మద్ ఆధ్వర్యంలో, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో, డి.పి.టి మరియు టి.డి వ్యాక్సిన్ లపై హెల్త్ ఎడ్యుకేటర్ జె...