*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన*

*ఫరూక్‌నగర్ హైస్కూల్లో ఎన్‌సీసీ విద్యార్థులకు టీబీ ముక్త భారత్‌పై అవగాహన *టీబీని దాచకండి.. పరీక్ష చేయించుకోండి* *షాద్ నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్18:ఫరూక్‌నగర్ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు నిక్షయ్ మిత్ర కార్యక్రమం ద్వారా టీబీ ముక్త భారత్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజంలోని వ్యక్తులు, సంస్థలు, యువత, విద్యాసంస్థలు టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా...