గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన
గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన నమస్తే భారత్ :-తొర్రూరు చిన్నారులపై జరుగుతున్న లైగింక దాడులకు అడ్డుకట్ట వేసేందుకై పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల(ఆడి బడి)లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఇన్చార్జ్ హెచ్ఎం విమలాదేవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కే. శ్రీనివాస్ గౌడ్, స్వాతి, కుమారస్వామిలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.పిల్లల రక్షణ చట్టం 2012 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే...