ఉత్తమ సహకార సంఘాలకు అవార్డులు
ఉత్తమ సహకార సంఘాలకు అవార్డులు సహకార వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం – రైతులకు సహకార సంఘాల సేవలు మరింత చేరువ కావాలని పిలుపు కుత్బుల్లాపూర్, జూలై 6 ( నమస్తే భరత్ ): రాష్ట్రవ్యాప్తంగా జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల సందర్భంగా వాసుదేవ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.వి.ఎన్. అన్నపూర్ణ, ఎండీ/జాయింట్ రిజిస్ట్రార్, టీజీసీయూ మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధిలో...