నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు!

నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు! తెలంగాణ ఉపాధి పోర్టల్‌లో తప్పనిసరి నమోదు మెద్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఉపాధి అధికారి సూచన కుత్బుల్లాపూర్, ఆగస్టు 11: ( నమస్తే భరత్ ); పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మెద్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు జిల్లా ఉపాధి శాఖ చర్యలు చేపడుతోంది. జిల్లాలో అనేక పరిశ్రమలు, ఐటీ సంస్థలు, లాజిస్టిక్స్‌, ఇతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అర్హత కలిగిన యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి...