టీడబ్ల్యూజేఎఫ్  సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు ఫలించవు

టీడబ్ల్యూజేఎఫ్ సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు ఫలించవు       టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బుడిగె మల్లేష్   వరంగల్ జులై15 (నమస్తే భారత్ ) :   తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీబ్ల్యూజేఎఫ్ ) గత 16 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక ఉద్యమ సంఘం అని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బుడిగె మల్లేష్ అన్నారు.ఈసందర్భంగా మీడియాతో అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల కోసం ఎన్నో ధర్నాలు,...