హత్య చేసి ఆనవాళ్లు చెరిపే యత్నం… నిందితుడికి యావజ్జీవం

హత్య చేసి ఆనవాళ్లు చెరిపే యత్నం... నిందితుడికి యావజ్జీవం -జీడిమెట్ల పోలీసుల పకడ్బందీ దర్యాప్తుకు న్యాయస్థానం ప్రశంసనీయ ముద్ర -302, 436, 201 ఐపీసీ సెక్షన్ల కింద నిందితుడు భునేశ్వర్ సింగ్ దోషిగా నిర్ధారణ -మెడ్చల్–II అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు సంచలన తీర్పు -హత్య అనంతరం నిప్పంటించి ఆధారాలు చెరిపివేయాలన్న కుట్ర బట్టబయలు -దర్యాప్తు అధికారులు–ప్రాసిక్యూషన్ సమన్వయంతో బాధిత కుటుంబానికి న్యాయం -నేరస్తులకు కఠిన హెచ్చరికగా నిలిచిన కోర్టు తీర్పు జీడిమెట్ల, జులై 20 ( నమస్తే భారత్ ): జీడిమెట్ల...