చదువుల గూటిలో దాడులా?.. విద్యార్థిపై ఘటనతో యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం
చదువుల గూటిలో దాడులా?.. విద్యార్థిపై ఘటనతో యూఎస్ఎఫ్ఐ ఆగ్రహం దమ్మాయిగూడ శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థిపై దాడి ఆరోపణలు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడటం దారుణమని ఆక్షేపణ విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యాలు బాధ్యత వహించాలని డిమాండ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి బాధిత విద్యార్థికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని కోరిన యూఎస్ఎఫ్ఐ కార్పొరేట్ పాఠశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ కుత్బుల్లాపూర్, ఆగస్టు 10 ( నమస్తే భరత్ ): దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్‌లో...