విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవ ఎన్నిక ఖానాపురం, అక్టోబర్ 21 (మల్లేష్ నమస్తే భారత్): ఖానాపురం మండలంలోని ధర్మరావుపేట గ్రామ విలేజ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధర్మరావుపేట గ్రామంలోని అన్ని యువజన సంఘాల భాగస్వామ్యంతో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కమిటి వివరాలు : నూతన కమిటీ అధ్యక్షుడిగా అటికె దేవేందర్, ఉపాధ్యక్షులుగా జినుకల అశోక్, గాజే కుమారస్వామి, ప్రధాన కార్యదర్శిగా తోట రవి, సహాయ కార్యదర్శులుగా బెల్లి యాకస్వామి, చేపూరి...