పేదల ప్రాణాలకు భరోసా.. సీఎం సహాయనిధితో రూ.6 లక్షల వైద్య సాయం
పేదల ప్రాణాలకు భరోసా.. సీఎం సహాయనిధితో రూ.6 లక్షల వైద్య సాయం బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అనుమతి పత్రాలు అందజేసిన కొలన్ హన్మంత్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఇద్దరికి ఆర్థిక చేయూత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో నిధుల మంజూరు ప్రజలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్, జూన్ 19 ( నమస్తే భరత్ ): ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు గొప్ప వరంగా నిలుస్తోందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి...