జామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమం
జామియా మస్జీద్ లో అసారే ముబారక్ కార్యక్రమం నమస్తే భారత్ షాద్ నగర్,ఆగస్ట్ 28: మొహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ ఫరూక్ నగర్ లోని జామే మస్జీదులు ఇమామ్ సయ్యద్ షాబుద్దీన్, సయ్యద్ అజరుద్దీన్ హఫెజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఆసారే ముబారక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముస్లిం మత పెద్దలు రిజ్వాన్ పాషా ఖాద్రి హాఫెజ్, ఖాజీ సయ్యద్ ముక్తాదిర్ అలీ, మునవర్ అలీ హాఫేస్, ఏతేశం హాఫిజ్, సయ్యద్...