భూమి,భుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనషుల తిరుగుబాటే సాయుధ పోరాటం

భూమి,భుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనషుల తిరుగుబాటే సాయుధ పోరాటం నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నమస్తే భారత్:-మరిపెడ భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని  సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి  అన్నారు మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో పిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు,...