బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అర్కల విజయ్ గౌడ్
బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అర్కల విజయ్ గౌడ్ మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, జూలై 2 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట్ డివిజన్ (295) కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన అర్కల విజయ్ గౌడ్ గురువారం మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బౌరంపేట్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని అర్కల...