*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం*

*మీడియా రంగంలో అప్సర్ భాయ్ సేవలు అభినందనీయం* *సమాజ హితం కోసం పాత్రికేయులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి* *ఆత్మీయ అనురాగాల మధ్య ఏ సిక్స్ 6 టివి,సిఇఓ అప్సర్ జన్మదిన వేడుకలు..* నమాస్టే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్, 02:ఏ సిక్స్ 6 టివి,సి ఈ ఓమేనేజింగ్ పార్ట్నర్, సీనియర్ పాత్రికేయుడు మహమ్మద్ అప్సర్ భాయ్ జన్మదిన వేడుకలు ఏ సిక్స్ 6 టివి,స్టూడియోలో ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ఆధ్వర్యంలో జరిగిన...