సికేఎం నందు అతిథి అధ్యాపకులుగా పని చేయుటకు దరఖాస్తులు చేసుకోండి

సికేఎం నందు అతిథి అధ్యాపకులుగా పని చేయుటకు దరఖాస్తులు చేసుకోండి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య వరంగల్ జులై21 (నమస్తే భారత్ ) : సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026 - 27 విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ -2 ,ఇంగ్లీష్ -2 ,హిందీ ఒకటి హిస్టరీ -1 ,మ్యాథమెటిక్స్ - 1 ,...