ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఎంపీడీఓ వనపర్తి అధ్వైత ఖానాపురం జులై28 ( నమస్తే భారత్ ) : తెలంగాణ ప్రభుత్వం టీజీఓబిఎంఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ సంక్షేమ పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోందని ఎంపీడీఓ వనపర్తి అధ్వైత తెలిపారు. ఈసందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఖానాపురం మండలంలోని మైనార్టీ సోదరులు, సోదరీమణులు ప్రభుత్వం అందిస్తున్న మోటార్ ట్రక్/యూనిట్, ఈ-స్కూటర్, నెట్ వ్యాపార యూనిట్లు తదితర స్వయం ఉపాధి పథకాల కోసం ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.అలాగే, వికలాంగులైన...