జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం జూలై 13లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.. అర్హులైన ఉపాధ్యాయులకు డీఈఓ సూచన కుత్బుల్లాపూర్, జులై 9, ( నమస్తే భరత్ ) : జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులకు అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కోసం జిల్లాలోని అర్హులైన ప్రభుత్వ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తున్న ఈ పురస్కారాలకు అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన ఉపాధ్యాయులు జూలై 13లోపు అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా...