సీకేఎం లో కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

సీకేఎం లో కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం వరంగల్ జూలై18 (నమస్తే భారత్ ) : వరంగల్ లోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు స్పెషల్ ఫేస్ దోస్త్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ. పోశయ్య తెలిపారు.ఈసందర్భంగా సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి పోశయ్య మాట్లాడుతూ 2026–27 విద్యా సంవత్సరం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్లకు బి ఏ, బీఎస్సీ, బీకాం మరియు ఏ ఈ డి...