మరిపెడ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మరిపెడ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. కల్పన నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. కల్పన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ మరిపెడలో విద్యనభ్యసిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఓసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ మరియు...