జయశంకర్ సార్ ఆశయాల సాధనకు మరో పోరాటం..

*జయశంకర్ సార్ ఆశయాల సాధనకు మరో పోరాటం..* *ప్రజాస్వామ్య పరిరక్షణకు విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలి* *నవంబర్ 15న జయశంకర్ సార్ 15వ స్మారకోపన్యాసం* నమస్తే భారత్ షాద్‌నగర్ నవంబర్14:ప్రొఫెసర్ జయశంకర్ సార్ 15వ స్మారకోపన్యాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో షాద్‌నగర్‌లోని దేవీ గ్రాండ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. కర్నాకోట రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జయశంకర్ సార్ ఆశయాలపై నాయకులు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరుల...