బాచుపల్లిలో అభివృద్ధికి మరో అడుగు.. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

బాచుపల్లిలో అభివృద్ధికి మరో అడుగు.. డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం -273వ డివిజన్‌లో నూతన డ్రైనేజీ లైన్ నిర్మాణానికి ప్రారంభం -ఇంద్రానగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి -మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి -ప్రతి కాలనీకి మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబాటు -ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ -కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు బాచుపల్లి, జూలై 24 ( నమస్తే భరత్); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 273వ...