విదేశీ ఉన్నత విద్యకు మరో అవకాశం
విదేశీ ఉన్నత విద్యకు మరో అవకాశం -జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల గడువు పొడిగింపు -జూలై పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులకు అవకాశం -అర్హులైన మైనారిటీ విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారుల సూచన -కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయలలోపు ఉన్నవారే అర్హులు కుత్బుల్లాపూర్, జూలై 1 ( నమస్తే భరత్ ): విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి విదేశీ విద్యా ఉపకార వేతన...