నిరుద్యోగ యువతకు మరో సువర్ణావకాశం

నిరుద్యోగ యువతకు మరో సువర్ణావకాశం - జూలై 27న మేడ్చల్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా - డిజిటల్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు - పదో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హత కలిగిన వారికి అవకాశం - ఫ్రెషర్లు, అనుభవం ఉన్న అభ్యర్థులకు సమాన ప్రాధాన్యం - నెలకు రూ. 16,722 టేక్ హోమ్ వేతనంతో పాటు నైట్ షిఫ్ట్ అలవెన్స్ - హెచ్ఆర్, క్లయింట్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక.. రెండు రోజుల్లోనే ఉద్యోగంలో...