పిఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మరిపెడకు పెద్దపీట

పిఆర్టీయూ రాష్ట్ర కమిటీలో మరిపెడకు పెద్దపీట రాష్ట్రస్థాయి పదవులకు మరిపెడ మండలం నుంచి ఏడుగురు ఏకగ్రీవ ఎన్నిక నమస్తే భారత్ :-మరిపెడ జి.యం కన్వెన్షన్ హాల్ నల్గొండ రెండు రోజుల పాటు జరిగిన పిఆర్టీయూ 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మరిపెడ మండలానికి చెందిన ఉపాధ్యాయుల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పిఆర్టీయూ రాష్ట్ర సంఘ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్ తెలిపారు.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా దోమల లింగయ్య,గండి కరుణాకర్,బయగాని రాంమోహన్,రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అబ్బూరి సునీల్ కుమార్,రాయిపెల్లి యాకయ్య, గుగులోత్ శ్రీధర్,రాష్ట్ర కార్యదర్శిగా బి. దత్తప్రసాద్ లు...