ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్
ఆర్యవైశ్య విద్యావిభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనిల్ కుమార్ నమస్తే భారత్ :-తొర్రూరు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా విభాగం, స్కాలర్షిప్స్ వితరణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తొర్రూరు కు చెందిన వజినపల్లి అనిల్ కుమార్ నియామకం పొందారు. ఆదివారం రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొద్దుటూరు గౌరీ శంకర్ సమక్షంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. రెండేళ్ల క్రితం వరకు అనిల్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శిగా, సుదీర్ఘకాలం తొర్రూరు మండల ఆర్యవైశ్య...