ప్రభుత్వ హాస్పిటల్ లో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు డాక్టర్లు
ప్రభుత్వ హాస్పిటల్ లో తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న అంగన్వాడి టీచర్లు డాక్టర్లు ,, నమస్తే భరత్,,, 6/8/2026/, నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ హాస్పిటల్ లోని అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు మల్లీశ్వరి,మమత,మానస, పోషన్ అభియాన్ BC రాజేష్,అంగన్వాడీ టీచర్లు-------- మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కాబోయే తల్లులు మరియు వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల...