చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి

చిన్నారితో అక్షరాభ్యాసం నిర్వహించిన అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి నమస్తే భారత్ :-నర్సింహులపేట మహబూబాబాద్ జిల్లా, నర్సింహులపేట మండలం.మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ పరిధిలోని పెదనాగారం సెక్టార్ గ్యామా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి చిన్నారితో సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారికి విద్యపై ఆసక్తి పెంపొందించేలా, ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేసేలా అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్షరాభ్యాసం అనంతరం...