అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి నమస్తే భారత్ :-తొర్రూరు అంగన్వాడీ కేంద్రాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని 7వ వార్డు కౌన్సిలర్ మాడుగుల భవానీ లత అన్నారు. శుక్రవారం తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తొలి ముద్ద' (ఆరోగ్య లక్ష్మి) కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారమైన ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ (ఉప్మా, కిచిడీ మిశ్రమం) ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భవాని లత మాట్లాడుతూ.​పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు...