ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి అక్రమ నిర్మాణాలు కూల్చి.. ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి అక్రమ నిర్మాణాలు కూల్చి.. ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ ➤ జగద్గిరిగుట్ట సర్వే నంబర్ 348/1 ప్రభుత్వ భూములను వెంటనే పరిరక్షించాలని డిమాండ్ ➤ జాంబవంతుని గుడి స్థలంలో మళ్లీ కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ఆందోళన ➤ హైకోర్టు ఆదేశాల మేరకు ఆలయ భూములను సర్వే చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి ➤ రాజీవ్ గృహకల్ప షాపింగ్ కాంప్లెక్స్ భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ ➤ నకిలీ పట్టాల...