పూర్వ విద్యార్థి సేవాభావం.. పాఠశాలకు భద్రతా కవచం!
పూర్వ విద్యార్థి సేవాభావం.. పాఠశాలకు భద్రతా కవచం! → రూ.2 లక్షలతో 20 సీసీ కెమెరాల ఏర్పాటు → జీడిమెట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలకు భద్రతా భరోసా → విద్యార్థుల రక్షణకు నిరంతర నిఘా → పాఠశాల ఆస్తుల పరిరక్షణకు కెమెరాలు C → ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు ఉండాలి: ఏసీపీ → క్రాంతి కిరణ్ సేవాభావాన్ని అభినందించిన అధికారులు జీడిమెట్ల, ఆగస్టు 14: (నమస్తే భారత్); చదువుకున్న పాఠశాలపై ఉన్న మమకారాన్ని ఓ పూర్వ విద్యార్థి సేవా కార్యక్రమం ద్వారా చాటుకున్నారు....