అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక
అమరావతి వెంచర్ ప్లాట్ ఓనర్స్ నూతన కమిటీ ఎన్నిక నమస్తే భారత్ :-తొర్రూరు అమరావతి వెంచర్ ఫ్లాట్ ఓనర్ల సంఘం నూతన కమిటీని ఆదివారం డివిజన్ కేంద్రంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎల్. సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా భూక్య పార్వతీ రాథోడ్, సుద్దాల సుధాకర్, యాకూబ్, బొల్లోజు శోభ, కోశాధికారిగా కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా గుగులోతు వెంకన్న, గాదె రవీందర్ రెడ్డి, కోడెం రామస్వామి, గుగులోతు భద్దు సింగ్, ముఖ్య సలహాదారులుగా ప్రభాకర్ రావు, చిట్యాల శంకర్, పంజాల రంగయ్య, దామోదర్ రెడ్డి,...