ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి నమస్తే భారత్ :-తొర్రూరు ​ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి డి. రాంనర్సయ్య తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని.వెలికట్ట, గుర్తురు, వెంకటాపురం, బొంతుపల్లి, ఖానాపురం గ్రామాల్లో గురువారం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, పంట మార్పిడి విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ. ​ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గినా లేదా వర్షపాతం హెచ్చుతగ్గులు ఉన్నా నష్టపోకుండా...