మానుకోటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు
మానుకోటలో ఘనంగా అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు నమస్తే భారత్ :-మరిపెడ మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని నేతాజీ సేవాసమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేతాజీ సేవాసమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, అల్లూరి.బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. సీతారామరాజు గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం, దేశ...