మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి..!
మున్సిపాలిటీలో అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాలి..! – పాలకవర్గం ఘోరంగా విఫలమైంది: సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో అభివృద్ధిని కొన్ని వార్డులకే పరిమితం చేయకుండా అన్ని వార్డులకు సమానంగా విస్తరించాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బాణాల రాజన్న అధ్యక్షతన జరిగిన సిపిఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2017లో మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి కొద్ది...