మరిపెడలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: 

మరిపెడలో పల్స్ పోలియోకు సర్వం సిద్ధం: వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి * నేడు సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహణ * మండలంలో 7,200 మంది పిల్లల గుర్తింపు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో రేపు (ఆదివారం) జరగబోయే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పిహెచ్‌సి ఆవరణలో వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో సన్నాహక సమావేశం నిర్వహించారు....